Black Fungus: చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు.. కానీ!
close

ప్రధానాంశాలు

Updated : 12/06/2021 06:53 IST

Black Fungus: చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు.. కానీ!

కొవిడ్‌ మహమ్మారి నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు అతనికి రూ.కోటిన్నర ఖర్చు అయింది. అయినప్పటికీ.. తన ఎడమ కన్ను కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిందీ ఘటన. నాగ్‌పుర్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్‌ పాల్‌ గత ఏడాది కరోనా నుంచి కోలుకున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో కళ్ల సమస్య మొదలైంది. తొలుత చికిత్స కోసం నాగ్‌పుర్‌, హైదరాబాద్‌లోని వైద్యుల్ని సంప్రదించాడు. అతని సమస్యను వైద్యులు గుర్తించలేకపోయారు. దీంతో నవంబరులో ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చేరగా బ్లాక్‌ఫంగస్‌ సోకినట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. అక్కడే మూడు శస్త్రచికిత్సలు చేశారు. మందులు, ఇన్‌జెక్షన్ల ఖర్చులు రోజురోజుకు పెరిగిపోవడంతో డిసెంబరు నుంచి నాగ్‌పుర్‌లోనే ఉంటూ చికిత్స తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతని భార్య రైల్వే ఉద్యోగి కావడంతో స్థానిక రైల్వే ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు పాల్‌ ఎడమ కన్ను సహా ఇన్ఫెక్షన్‌కు గురైన నోటిలో కొంత భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం కళ్ల సమస్య కొంత తగ్గినట్లు పాల్‌ పేర్కొన్నాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన