రుణాలపై ఉపశమనాలకు ఆదేశించలేం: సుప్రీంకోర్టు
close

ప్రధానాంశాలు

Updated : 12/06/2021 05:12 IST

రుణాలపై ఉపశమనాలకు ఆదేశించలేం: సుప్రీంకోర్టు

దిల్లీ: కొవిడ్‌ రెండో ఉద్ధృతితో ఇబ్బందిపడుతున్న బ్యాంకు రుణ గ్రహీతలకు ఆర్థిక ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అలాంటి నిర్ణయం విధానపరమైనదని, అందులో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ‘లాక్‌డౌన్‌, కొవిడ్‌ రెండో దశ కారణంగా రుణాలు తీసుకున్నవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మళ్లీ మారటోరియం లాంటి నిర్ణయాలు చేపట్టేలా కేంద్రాన్ని, ఆర్బీఐని ఆదేశించాల’ంటూ ఓ పిటిషన్‌ దాఖలైంది. దీన్ని విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ‘‘ఈ సమయంలో ప్రభుత్వం ముందు బోలెడంత పనుంది. టీకాలపైనా, వలస కార్మికులపైనా చాలా ఖర్చుపెట్టాల్సి ఉంది. ఈ తరుణంలో రుణాల ఉపశమనాలపై ఆదేశించలేం. ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు. పిటిషన్లో లేవనెత్తిన అంశాలపై కేంద్రం, ఆర్బీఐలే తగిన నిర్ణయం తీసుకోవాలి’’ అని న్యాయమూర్తులు స్పష్టంచేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన