కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం
close

ప్రధానాంశాలు

Updated : 12/06/2021 11:01 IST

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం

రూ.4 లక్షల చొప్పున చెల్లించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: కరోనా వైరస్‌ ముప్పును కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ మహమ్మారి వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులకు పరిహారాన్ని చెల్లించే అంశం తెరపైకి వచ్చింది. బాధితుల డిమాండ్‌ న్యాయబద్ధమైనదేనని, కేంద్ర ప్రభుత్వం ఆ అంశాన్ని పరిశీలిస్తోంది అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన పిటిషన్లపై సమాధానం ఇచ్చేందుకు కొంత సమయం కావాలని జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనాన్ని ఆయన అభ్యర్థించారు. ఇందుకు సమ్మతించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

పకృతి విపత్తుల నిర్వహణ చట్టంలోని నిబంధనలను అనుసరించి ఒక్కో కొవిడ్‌ మరణానికి రూ.4లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది. బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ మృతుల కుటుంబ సభ్యులకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఇప్పటికే ప్రకటించినట్లు మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చినట్లు న్యాయమూర్తులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొవిడ్‌తో చనిపోయిన వారికి మరణ ధ్రువపత్రాలను జారీచేయడంలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెబుతుండగా....సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జోక్యం చేసుకొని...‘కేంద్ర ప్రభుత్వ సమాధానంలో ఆ విషయాన్ని చేరుస్తాం. పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలు న్యాయబద్ధమైనవే’నని పేర్కొన్నారు. పిటిషనర్ల సమస్యలకు సమాధానమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, వచ్చే శుక్రవారం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలుపగా...సొలిసిటర్‌ జనరల్‌ రెండు వారాల గడువు కోరారు. అందుకు తిరస్కరించిన ధర్మాసనం...  కేంద్ర ప్రభుత్వ స్పందనకు ఇప్పటికే పది రోజుల సమయాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ నెల 18వ తేదీకల్లా కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 21న చేపట్టనున్నట్లు తెలిపింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన