వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు
close

ప్రధానాంశాలు

Published : 18/06/2021 04:23 IST

వంటనూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు

దిల్లీ: దేశంలో వంట నూనెల ధరలు తగ్గేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ముడి వంట నూనెల దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని టన్నుకు గరిష్ఠంగా 112 డాలర్ల మేర తగ్గిస్తున్నట్టు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) ప్రకటించింది. గురువారం నుంచి ఈ తగ్గింపు అమలవుతుందని పేర్కొంది. దేశీయంగా వంట నూనెల ఉత్పత్తికి, వినియోగానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా గత ఏడాది వ్యవధిలోనే దేశంలో నూనెల ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో హోల్‌సేల్‌, చిల్లర ధరలు కూడా తగ్గుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో గత నెల రోజుల నుంచే వంట నూనెల ధరలు తగ్గడం ప్రారంభమైందని కేంద్రం తెలిపింది. మున్ముందు దిగుమతులు తగ్గేలా, దేశీయంగా ఉత్పత్తి పెంచేలా దృష్టి సారించినట్టు పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన