పెట్రో ధరలు నిరంతరం పెరగడమేంటి?
close

ప్రధానాంశాలు

Updated : 18/06/2021 05:46 IST

పెట్రో ధరలు నిరంతరం పెరగడమేంటి?

ప్రశ్నించిన స్థాయీసంఘం

దిల్లీ: ఆగకుండా పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పార్లమెంటరీ స్థాయీసంఘం సభ్యులు గురువారం గట్టిగా ప్రశ్నించారు. ఈమేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌తో పాటు ప్రభుత్వరంగ సంస్థలైన ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ల ఉన్నతాధికారులు పార్లమెంటరీ స్థాయీసంఘం (పెట్రోలియం, సహజ వాయువు వ్యవహారాలు) ఎదుట హాజరయ్యారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. పెట్రో ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటంటూ స్థాయీసంఘంలోని సభ్యులు.. ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందినవారు అధికారులను నిలదీశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై పెట్రో ఉత్పత్తుల ధరలు ఆధారపడి ఉంటాయని అధికారులు వివరించారు. ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రో ధరలు పెరగడమేమిటని ప్రతిపక్షానికి చెందిన ఓ సభ్యుడు ప్రశ్నించారు. చాలా రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర రూ. 100 దాటిపోయిన విషయాన్ని స్థాయీసంఘం సభ్యులు లేవనెత్తారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన