లక్ష మంది కరోనా యోధులకు శిక్షణ
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 11:33 IST

లక్ష మంది కరోనా యోధులకు శిక్షణ

కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

దిల్లీ: కరోనా వైరస్‌ ఇంకా మన మధ్యలోనే ఉందని, రకరకాలుగా రూపాంతరం చెందుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. శుక్రవారం లక్ష మంది కరోనా యోధులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులో కరోనా వైరస్‌ విసిరే సవాళ్లను ఎదుర్కొనే పోరాటంలో మానవ వనరులు కీలకమన్న ప్రధాని.. దాన్ని దృష్టిలో ఉంచుకునే యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. 26 రాష్ట్రాల్లో 111 కేంద్రాల్లో కొనసాగే ఈ శిక్షణకు ప్రధానమంత్రి కౌశల్‌ యోజన 3.0 కింద రూ.276 కోట్లు కేటాయించారు. కరోనా రెండో దశ అనుభవాలను ఆధారంగా చేసుకొని ఈ స్వల్పకాలిక కోర్సును రూపొందించామని మోదీ తెలిపారు. రెండు మూడు నెలల్లో పూర్తయ్యే ఈ కోర్సును దేశంలోని ప్రముఖ ఆరోగ్య నిపుణులు తయారుచేశారని వెల్లడించారు. ఈ నెల 21 నుంచి దేశంలోని అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామని తెలిపిన మోదీ.. ఈ కోర్సుతో యువతకు ఉపాధి లభించడంతో పాటు, ఆరోగ్యరంగం బలోపేతమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన