CT Scan: పిల్లలకు సీటీ స్కాన్‌ వద్దు
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 07:28 IST

CT Scan: పిల్లలకు సీటీ స్కాన్‌ వద్దు

ఈనాడు, దిల్లీ: పిల్లల్లో కొవిడ్‌-19 తీవ్రతను గుర్తించడానికి చెస్ట్‌ సీటీ స్కాన్‌ చేయవద్దని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ‘‘శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులుండి.. పరిస్థితులు మెరుగుపడలేదని అనిపించినప్పుడు మాత్రమే సీటీ స్కాన్‌ చేయాలి. లక్షణాలు లేని లేదా తేలికపాటి లక్షణాలున్న చిన్నారులకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ఆక్సిజన్‌ స్థాయి 90-93 మధ్యలో ఉంటే మధ్యస్థాయి లక్షణాలున్న కేసులుగా గుర్తించాలి. ఇలాంటి కేసుల్లో సీబీసీ, ఈఎస్‌ఆర్‌, రక్తంలో చక్కెర, ఛాతీఎక్స్‌రే పరీక్షలు చేయొచ్చు. 90% లోపు ఆక్సిజన్‌ స్థాయి ఉన్న కేసులను తీవ్రమైన వాటిగా పరిగణించాలి. దీంతోపాటు తీవ్రమైన నిమోనియా, అకస్మాత్తుగా శ్వాస తీసుకొనే సమస్య తలెత్తడం, అవయవాలు సరిగా పనిచేయకపోవడం, సైనస్‌తో కూడిన నిమోనియా, ఛాతీలో తీవ్రమైన మంట, నిద్రమత్తులాంటి సమస్యలుంటే తీవ్ర లక్షణాలుగా పరిగణించాలి. ఇలాంటి కేసుల్లో తక్షణం ఆక్సిజన్‌ థెరఫీ మొదలుపెట్టి 94-96 మధ్యలో ప్రాణవాయువు స్థాయి ఉండేలా చూడాలి. పిల్లలెవ్వరికీ రెమ్‌డెసివిర్‌ ఇవ్వొద్దు’’ అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన