ప్రయాణికుల సేవలో 983 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 17:32 IST

ప్రయాణికుల సేవలో 983 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికులకు మరిన్ని రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు అదనంగా 660 మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అనుమతించినట్లు వెల్లడించింది. దీంతో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న మొత్తం మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సంఖ్య 983కు పెరిగింది. కొవిడ్‌ వ్యాప్తికి ముందు దేశవ్యాప్తంగా 1768 మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రయాణికులను చేరవేస్తూ ఉండేవి. దీంతో పోల్చుకుంటే ప్రస్తుతం 56శాతం రైళ్లను నడుపుతున్నట్లు స్పష్టమవుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన