పట్నా ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్‌ పరీక్షలు విజయవంతం
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:30 IST

పట్నా ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్‌ పరీక్షలు విజయవంతం

ఈనాడు, దిల్లీ: భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకాను 18 ఏళ్లలోపు పిల్లలపై క్లినికల్‌ పరీక్షలు చేయడం బిహార్‌లో విజయవంతమయింది. ఈ పరీక్షల నిమిత్తం వైద్యులే తమ పిల్లలను ముందుకు తీసుకురావడం విశేషం. ఎయిమ్స్‌-పట్నా వైద్యులు ఈ విషయంలో అగ్రభాగాన ఉన్నారు. ఈ నెల 14వ తేదీన ఈ రాష్ట్రంలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. తొలుత ఎయిమ్స్‌-పట్నాకు చెందిన డాక్టర్‌ సంతోష్‌ సింగ్‌, డాక్టర్‌ వీణా సింగ్‌లు తమ పిల్లలు సత్యం (13), సమ్యక్‌ (7)లకు టీకాలు ఇప్పించారు. 6-12 ఏళ్ల వయసు ఉన్న ఏడుగురు పిల్లలు, 12-18 ఏళ్లు ఉన్న 20 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారని ఎయిమ్స్‌-పట్నా సూపరింటెండెంట్‌   డాక్టర్‌ సి.ఎం.సింగ్‌ చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన