లక్షదీవులకు ముంపు ముప్పు
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:20 IST

లక్షదీవులకు ముంపు ముప్పు

అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: వాతావరణంలో మార్పులు కారణంగా లక్షద్వీప్‌ దీవుల సముదాయం వద్ద సముద్ర మట్టం ఏటా 0.4 మిల్లీమీటర్ల నుంచి 0.9 మిల్లీమీటర్ల వరకు పెరుగుతోంది. ఈ కారణంగా భవిష్యత్తులో విమానాశ్రయంతో పాటు, కొన్ని నివాస ప్రాంతాలు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఐఐటీ-ఖరగ్‌పుర్‌తో పాటు మరికొన్ని సంస్థల నిపుణులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. చిన్నవైన చెట్‌లాట్‌, అమీని దీవులకు ముప్పు అధికంగా ఉండనుంది. ఇవి సుమారు 70 శాతం మేర సముద్ర తీరాన్ని కోల్పోనున్నాయి. పెద్ద దీవి అయిన మినికాయ్‌తో పాటు, రాజధాని కారవత్తికి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇవి కూడా 60 శాతం మేర తీర ప్రాంతాన్ని నష్టపోతాయి. అగత్తి దీవిలోని విమానాశ్రయం మునిగిపోనుంది. అంద్రోత్‌ దీవి మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన