జేఈఈ, నీట్‌ షెడ్యూల్‌పై త్వరలో నిర్ణయం: కేంద్ర విద్యాశాఖ
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:24 IST

జేఈఈ, నీట్‌ షెడ్యూల్‌పై త్వరలో నిర్ణయం: కేంద్ర విద్యాశాఖ

దిల్లీ: కరోనాతో ఉద్ధృతితో వాయిదా పడిన జేఈఈ (మెయిన్స్‌), నీట్‌(యూజీ) పరీక్షల షెడ్యూల్‌పై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘‘పెండింగ్‌లోని జేఈఈ (మెయిన్స్‌) పరీక్షలు, ఆగస్టు ఒకటో తేదీన జరగాల్సిన నీట్‌ పరీక్షపై త్వరలోనే సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. విద్యార్థుల స్కోరింగ్‌ మెరుగుపరచుకునేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి జేఈఈ-మెయిన్స్‌ నాలుగు దశల్లో నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా తొలి రెండు దశలను ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించారు. కరోనా కారణంగా ఏప్రిల్‌, మేలో జరగాల్సిన మూడు, నాలుగు దశలు వాయిదా పడ్డాయి. నీట్‌ పరీక్షపై కూడా అనిశ్చితి నెలకొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన