3 నెలల తర్వాత 50 వేల దిగువకు..
close

ప్రధానాంశాలు

Updated : 23/06/2021 11:02 IST

3 నెలల తర్వాత 50 వేల దిగువకు..

ఈనాడు, దిల్లీ: దేశంలో దాదాపు 3 నెలల (91 రోజుల) తర్వాత తొలిసారిగా మంగళవారం రోజువారీ కరోనా కేసుల సంఖ్య 50 వేల కంటే దిగువకు తగ్గింది. గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులు బయటపడగా.. 1,167 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ మరణాల సంఖ్య 68 రోజుల కనిష్ఠానికి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 2,99,77,861కి చేరగా.. ఇంతవరకు 3,89,302 మంది కొవిడ్‌కు బలైపోయారు. దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 79 రోజుల తర్వాత తొలిసారి 7 లక్షల కంటే దిగువకు చేరింది. ఒక్క రోజులో 81,839 మంది కోలుకోగా.. క్రియాశీలక కేసుల సంఖ్య 6,62,521 (2.21%)కి తగ్గింది. ఇంతవరకు 2,89,26,038 మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 96.49%కి పెరిగింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన