జైలు నుంచి విడుదల కానున్న చౌతాలా
close

ప్రధానాంశాలు

Published : 24/06/2021 04:45 IST

జైలు నుంచి విడుదల కానున్న చౌతాలా

దిల్లీ: ఉపాధ్యాయుల భర్తీలో జరిగిన అక్రమాలకుగానూ శిక్ష అనుభవిస్తున్న హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా (86) జైలు నుంచి విడుదల కానున్నారు. 2013లో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. తిహార్‌ జైలులో ఇంతవరకు తొమ్మిదిన్నరేళ్ల శిక్ష అనుభవించారు. కరోనా దృష్ట్యా జైళ్లలో రద్దీని తగ్గించడానికి అర్హులైన కొంతమంది ఖైదీలను విడుదల చేయాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఆయనకు ఆరు నెలల మినహాయింపు లభించింది. అందువల్ల ముందుగానే విడుదలయ్యే అవకాశం కలిగింది. కరోనా కారణంగా మినహాయింపులు ఇవ్వడంతో ఆయన గత ఏడాది మార్చి 26 నుంచి ప్రత్యేక పెరోల్‌ కింద బయటే ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన