టీకా వేసుకోకపోతే భారత్‌ వెళ్లిపోండి
close

ప్రధానాంశాలు

Published : 24/06/2021 04:45 IST

టీకా వేసుకోకపోతే భారత్‌ వెళ్లిపోండి

ఫిలిప్పీన్స్‌ ప్రజలకు ఆ దేశాధ్యక్షుడి హెచ్చరిక

మనీలా: టీకా వేసుకోని వారు దేశం వదిలి ఇండియాకో, అమెరికాకో వెళ్లిపోవాలని ఫిలిప్పీన్స్‌ దేశ అధ్యక్షుడు రోడ్రిగో ఆ దేశ ప్రజలను హెచ్చరించారు. ‘‘నన్ను ఇంకోలా అర్థం చేసుకోకండి. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. మీరు టీకా వేసుకోకపోతే అరెస్టు చేస్తాను. ఫిలిప్పీన్స్‌ ప్రజలందరికీ ఒకటే మాట. నా సహనాన్ని పరీక్షించకండి. టీకా వేసుకోవడం ఇష్టం లేకపోతే భారత్‌కో, అమెరికాలోని ఏదో ప్రాంతానికో వెళ్లిపోండి. ఇక్కడ ఉంటే మాత్రం వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందే’’ అని అన్నారు. అంతేకాదు... వ్యాక్సిన్‌ వేసుకోనివారికి పందులకిచ్చే ఇంజక్షన్‌ వేస్తానని కూడా బెదిరించారు. ‘‘టీకా వేయించుకోకుండా వైరస్‌ వాహకాలుగా కొందరు మూర్ఖులు ప్రవరిస్తున్నారు. వీరి వల్ల వైరస్‌ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి విస్తరిస్తోంది. టీకా వేసుకోకపోతే పందులకు ఇచ్చే ఇంజక్షన్‌ వేస్తాను. అది వైరస్‌నే కాదు మిమ్మల్నీ చంపేస్తుంది జాగ్రత్త’’ అని రోడ్రిగో హెచ్చరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన