చైనా అంతరిక్ష కార్యక్రమంలో నూతన శకం
close

ప్రధానాంశాలు

Published : 24/06/2021 04:45 IST

చైనా అంతరిక్ష కార్యక్రమంలో నూతన శకం

వ్యోమగాములను అభినందించిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌

బీజింగ్‌: చైనా సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోని ముగ్గురు వ్యోమగాములను ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అభినందించారు. బుధవారం ఆయన వారితో మాట్లాడారు. అంతరిక్ష కేంద్ర నిర్మాణం.. చైనా అంతరిక్ష కార్యక్రమంలో ఓ కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ నెల 17న షెంజౌ-12 వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములను చైనా పంపిన సంగతి తెలిసిందే. వారు మూడు నెలలు పాటు అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో పాలుపంచుకుంటారు. ‘‘చైనాను కొత్త శకంలోకి తీసుకెళుతున్నారు. మీరు దిగ్విజయంగా బీజింగ్‌ తిరిగి రావాలని ఆశిస్తున్నా. మీ పని, మీ జీవితం చైనా ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని జిన్‌పింగ్‌ అన్నారు. ప్రస్తుతం అంతరిక్షంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)..  అమెరికా, ఐరోపా, బ్రిటన్‌, రష్యా, కెనడా, జపాన్‌ సహకారంతో నడుస్తోంది. ఇందులో చైనాకు ప్రవేశం లేదు. దీంతో డ్రాగన్‌ సొంతంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం ప్రారంభించింది. దీన్ని 2022కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన