యూఏఈకి నేటి నుంచి ఎయిరిండియా విమానాలు
close

ప్రధానాంశాలు

Published : 24/06/2021 04:45 IST

యూఏఈకి నేటి నుంచి ఎయిరిండియా విమానాలు

దుబాయ్‌: సరిగ్గా రెండు నెలల వ్యవధి తర్వాత యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు ఎయిర్‌ ఇండియా విమానాలను పునరుద్ధరించనున్నారు. కరోనా మహమ్మారి రెండో వేవ్‌ ఉద్ధృతి కారణంగా ఏప్రిల్‌ 24 నుంచి ఈ సర్వీసులను నిలిపివేశారు. తిరిగి గురువారం ఉదయం 10.00 గంటల నుంచి నడవనున్న ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణానికి టికెట్లు తీసుకున్నవారు దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్‌-1 వద్ద సంప్రదించాలని అధికారులు కోరారు. ఈలోగా దుబాయ్‌ నుంచి బయలుదేరే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు టెర్మినల్‌-2 ద్వారా రాకపోకలు సాగిస్తాయన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన