మా అణు కేంద్రంపై దాడి యత్నాన్ని తిప్పికొట్టాం: ఇరాన్‌
close

ప్రధానాంశాలు

Published : 24/06/2021 04:45 IST

మా అణు కేంద్రంపై దాడి యత్నాన్ని తిప్పికొట్టాం: ఇరాన్‌

టెహ్రాన్‌: ఇక్కడికి 40 కి.మీ. దూరంలోని కరాజ్‌ నగరంలో ఉన్న పౌర అణు కేంద్రంపై దాడికి జరిగిన యత్నాన్ని బుధవారం సమర్థంగా తిప్పికొట్టినట్టు అధికారులు తెలిపారు. ఇరాన్‌ అణు విద్యుత్తు సంస్థకు చెందిన భవనంపై దాడికి ప్రయత్నాలు జరిగాయని, అయితే దీని వల్ల ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. 1974లో ఏర్పాటు చేసిన కరాజ్‌ వ్యవసాయ, వైద్య పరిశోధన కేంద్రంలో అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంటారు. భూసారం, నీరు, వ్యవసాయం, పశుసంపదపై చేసే పరిశోధనల్లో దీన్ని వినియోగిస్తుంటారు. అయితే ఈ కేంద్రంలోని ఏ భవనంపై దాడికి ప్రయత్నాలు జరిగాయన్న విషయాన్ని వెల్లడించలేదు. ఈ కేంద్రం చుట్టూ పలు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఇక్కడే ఇరాన్‌ సొంతంగా కొవిడ్‌ టీకాను తయారు చేస్తోంది. టీకా తయారీ కేంద్రం మీదుగా డ్రోన్‌ ఒకటి ఎగిరినట్టు తొలుత ప్రచారం జరిగినా, అధికారులు దాన్ని ఖండించారు. అణు కార్యక్రమాలపై వెన్నుపోటు పొడిచారని చెప్పారు. ఇందుకు ఎవరు కారకులు అన్నదాన్ని మాత్రం వెల్లడించలేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన