ఇప్పటికీ మాస్కుల అలవాటు తక్కువే
close

ప్రధానాంశాలు

Published : 24/06/2021 04:45 IST

ఇప్పటికీ మాస్కుల అలవాటు తక్కువే

ఎంత దెబ్బతిన్నా మారని తీరు

‘లోకల్‌ సర్కిల్స్‌’ సర్వేలో వెల్లడి

దిల్లీ: దేశంలో రెండో ఉద్ధృతిలో కరోనా కేసులు ఎంతగా వెల్లువెత్తినా ఇప్పటికీ మాస్కులు ధరించే అలవాటు ప్రజల్లో తక్కువగానే ఉందని ఒక సర్వేలో తేలింది. టీకాలు వేసే కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఆన్‌లైన్‌ సామాచ్కీజిజిక మాధ్యమ వేదిక ‘లోకల్‌ సర్కిల్స్‌’ నిర్వహించిన ఈ సర్వే బయటపెట్టింది. ‘ఇంతవరకు ప్రపంచంలో మరే దేశం చూడనంత తీవ్రతను మన దేశం అనుభవించినా మాస్కుల వాడకం తక్కువే. తమతమ ప్రాంతాల్లో ఏ కొద్దిమందో మాస్కుల్ని వాడుతున్నారని సర్వేలో పాల్గొన్న 67% మంది పౌరులు చెప్పారు’ అని ఆ సంస్థ తెలిపింది. దేశంలో 312 జిల్లాలకు చెందిన 33,000 మందికి పైగా ప్రజలు దీనిలో పాల్గొన్నారు. టీకా కేంద్రాల్లో మాస్కుల ధారణ మరీ తక్కువని వీరి అభిప్రాయం. టీకా కేంద్రాలకు వెళ్లివచ్చాక తమ కుటుంబీకులకు కరోనా సోకిందని కొందరు చెప్పారు. విస్తృత వ్యాప్తికి కేంద్రాలుగా ఇవి మారిపోకుండా చూడాలని, తక్షణ చర్యలు అవసరమని సర్వే పేర్కొంది. పరిమిత రక్షణ ఇచ్చే తరహా మాస్కులనే సగానికి సగం మంది వాడుతున్నారని, డెల్టా వంటి రకాల నుంచి అవి తగినంత రక్షణ కల్పించలేకపోతున్నాయని తెలిపింది. బయటకు వచ్చినప్పుడు మాస్కుల ధారణను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నకు 91% మంది అవునని బదులిచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన