హిందూ మహా సముద్రంలో భారత్‌, అమెరికా విన్యాసాలు
close

ప్రధానాంశాలు

Updated : 24/06/2021 13:59 IST

హిందూ మహా సముద్రంలో భారత్‌, అమెరికా విన్యాసాలు

దిల్లీ: హిందూ మహాసముద్రంలో భారత్‌-అమెరికాల రెండు రోజుల యుద్ధ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ఈ కసరత్తును చేపట్టాయి. అమెరికా నుంచి అణ్వాయుధ విమాన వాహక నౌక ‘రొనాల్డ్‌ రీగన్‌’, ఎఫ్‌-18 తరహా యుద్ధ విమానాలు, ఈ-2సీ హకేయే తరహా సర్వవాతావరణ విమానాలు, క్షిపణులను ధ్వంసం చేసే ‘హల్సీ’, క్షిపణి వాహక నౌక ‘షిలోహ్‌’లు వచ్చాయి. ఆ దేశానికి చెందిన క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూపు విన్యాసాల్లో పాల్గొంది. భారత్‌ నౌకా దళం తరఫున జాగ్వార్‌, సుఖోయ్‌ యుద్ధ విమానాలు; అకాశంలోనే ఇంధనం నింపే ఐల్‌-78 ఆయిల్‌ ట్యాంకర్‌ విమానాలు, అవాక్స్‌ విమానాలు; కోచి, తేజ్‌ యుద్ధ నౌకలు, పీ8ఐ నిఘా విమానం వంటివి భాగస్వాములయ్యాయి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన