దిల్లీ చేరుకున్న జమ్మూ-కశ్మీర్‌ అఖిలపక్షం
close

ప్రధానాంశాలు

Updated : 24/06/2021 05:46 IST

దిల్లీ చేరుకున్న జమ్మూ-కశ్మీర్‌ అఖిలపక్షం

నేడు ప్రధాని మోదీతో భేటీ

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంతో భేటీ కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గురువారం జరిగే సమావేశానికి ఆహ్వానం అందుకున్న 14 మంది నేతలు బుధవారం సాయంత్రమే దిల్లీకి చేరుకున్నారు. వీరిలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు...ఫరూఖ్‌ అబ్దుల్లా, గులాంనబీ ఆజాద్‌, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కూడా ఉన్నారు. సమావేశ అజెండా ఏమిటన్నది తెలియరాలేదు. ‘‘ప్రభుత్వ అజెండా మాకు అందలేదు. అయినప్పటికీ కేంద్ర సర్కారు మనసులో ఏముందో తెలుసుకునేందుకు ఆహ్వానిత అఖిలపక్ష నేతలందరం సమావేశానికి హాజరవుతున్నాం’’ అని జమ్మూ-కశ్మీర్‌కు చెందిన ఆరు పార్టీల ఉమ్మడి వేదిక ‘పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌’(పీఏజీడీ) అధికార ప్రతినిధి, సీపీఎం నేత యూసఫ్‌ తరిగామి తెలిపారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తాము దిల్లీ వచ్చామన్నారు. 2019 ఆగస్టు 5న రద్దు చేసిన ప్రత్యేక ప్రతిపత్తిని జమ్మూ-కశ్మీర్‌కు పునరుద్ధరించడం, రాష్ట్ర హోదా సాధన లక్ష్యంతో పీఏజీడీ ఆవిర్భవించింది.

లద్దాఖ్‌ హక్కుల భద్రతపై గళమెత్తిన నేతలు
జమ్మూ-కశ్మీర్‌ నుంచి వేరుపరిచిన లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ ఏర్పాట్లను చేయడంతో పాటు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని స్థానిక నాయకులు డిమాండ్‌ చేశారు. జమ్మూ-కశ్మీర్‌ నేతలతో ప్రధాని సమావేశమవుతున్న సందర్భంగా లద్దాఖ్‌కు చెందిన భాజపా, కాంగ్రెస్‌ నాయకులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు. తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన