లిబియాలో పడవ మునిగి.. 57 మంది జల సమాధి

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:03 IST

లిబియాలో పడవ మునిగి.. 57 మంది జల సమాధి

ట్రిపోలీ: ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో విషాద ఘటన జరిగింది. 75 మంది వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో 57 మంది వలసకూలీలు మృతిచెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వీరిలో 20 మంది మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వాతావరణ ప్రతికూల ప్రభావం కారణంగా పడవ మునిగినట్లు అధికారులు వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన