రాత్రిపూట బీచ్‌లో ఎందుకు ఉన్నారు? : గోవా సీఎం

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 10:25 IST

రాత్రిపూట బీచ్‌లో ఎందుకు ఉన్నారు? : గోవా సీఎం

పణజీ: బాలికలు రాత్రి బాగా పొద్దుపోయాక సముద్ర తీరంలో ఎందుకున్నారంటూ గోవా సీఎం ప్రమోద్‌ సావాంత్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. గోవా సముద్ర తీరంలో ఆదివారం ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. అంతకుముందు తాము పోలీసులమని పేర్కొంటూ బాలికలతో ఉన్న అబ్బాయిలను చావబాదారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హోం శాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ గురువారం శాసనసభలో ప్రకటన చేశారు. సావంత్‌ ప్రకటనపై విపక్షాలు భగ్గుమన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన