జడ్జి హత్యపై సీబీఐ దర్యాప్తు

ప్రధానాంశాలు

Published : 01/08/2021 05:55 IST

జడ్జి హత్యపై సీబీఐ దర్యాప్తు

రాంచీ: ఝార్ఖండ్‌లో సంచలనం రేపిన జడ్జి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శనివారం నిర్ణయించారు. ధన్‌బాద్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ జులై 28న ఉదయపు నడకలో ఉండగా.. ఆటోలో వచ్చిన దుండగులు ఆయన్ను ఢీకొట్టి చంపిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. అయితే జడ్జి హత్య ఘటనపై సుప్రీంకోర్టు దృష్టి సారించిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన