రూ.133 కోట్లు పార్లమెంటు అంతరాయాల విలువ

ప్రధానాంశాలు

Updated : 01/08/2021 06:09 IST

రూ.133 కోట్లు పార్లమెంటు అంతరాయాల విలువ

దిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వివిధ కారణాలతో సభా కార్యకలాపాలు స్తంభించిపోవడం వల్ల రూ.133 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయింది. నిర్ణీత సమయంలో 17 శాతం మేరకే పార్లమెంటు పనిచేయగలిగింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన