జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ల కలకలం

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 06:05 IST

జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ల కలకలం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం అర్ధరాత్రి నాలుగు చోట్ల అనుమానిత డ్రోన్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సాంబా జిల్లాలోని బారి బ్రాహ్మణ ప్రాంత పోలీసుస్టేషన్‌కు సమీపంలో ఒకటి, బలాల్‌ వంతెన వద్ద మరొకటి, మరో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ డ్రోన్లు సంచరించాయని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. అంతకుముందు జూన్‌ 30న.. పాకిస్థాన్‌ డ్రోన్లు సాంబా జిల్లాలోనే మూడు వేర్వేరు ప్రదేశాలలో చక్కర్లు కొట్టినట్లు గుర్తించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన