సామ్యవాదం అత్యవసరం: లాలూ

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:57 IST

సామ్యవాదం అత్యవసరం: లాలూ

దిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ సోమవారం దిల్లీలో భేటీ అయ్యారు. అఖిలేశ్‌ యాదవ్‌ కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు. ‘‘నా స్నేహితుడు ములాయం సింగ్‌ను కలిశాను. రైతుల ఆందోళనలు, అసమానత్వం, పేదరికం, నిరుద్యోగ సమస్యలపై సమాలోచనలు జరిపాం. ప్రస్తుతం దేశానికి సమానత్వం, సామ్యవాదం అత్యవసరం. పెట్టుబడిదారీ విధానం, వర్గవాదం కాదు’’ అని లాలూ ట్వీట్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన