ప్రాంగణ నియామకాల్లో 81 మంది ‘వీఐటీ’ విద్యార్థుల ఎంపిక

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 05:53 IST

ప్రాంగణ నియామకాల్లో 81 మంది ‘వీఐటీ’ విద్యార్థుల ఎంపిక

వడపళని, న్యూస్‌టుడే: ‘వేలూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (వీఐటీ)లో 2022లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయనున్న విద్యార్థులకు జులై 15 నుంచి ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, పేపాల్‌, వర్క్‌ ఇండియా వంటి సంస్థలు మొత్తం 81 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయని కులపతి జి.విశ్వనాథన్‌ బుధవారం తెలిపారు. మరో 129 మందికి వేసవిలో జరిగిన ‘సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌’కు సంబంధించిన ప్రీప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ (పీపీఓ) ఉత్తర్వులు అందాయని తెలిపారు. ఆగస్టు ఆఖరు వరకు ప్రాంగణ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన