మళ్లీ 42 వేలకు పైగా కరోనా కేసులు

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:05 IST

మళ్లీ 42 వేలకు పైగా కరోనా కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి ఆందోళనకరంగానే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య బుధవారం అమాంతం పెరిగింది. 24 గంటల్లో 42,625 కొత్త కేసులు బయటపడగా.. 562 మంది కొవిడ్‌ బాధితులు కన్నుమూశారు. క్రితం రోజుతో పోలిస్తే 39.5% (12,076) కేసులు,  33.17% (140) మరణాలు పెరిగాయి. దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 3,17,69,132కి పెరగ్గా.. ఇంతవరకు మహమ్మారి బారిన పడి 4,25,757 మంది ప్రాణాలు కోల్పోయారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన