90శాతం చదువులు అక్కడే..

ప్రధానాంశాలు

Published : 18/09/2021 04:55 IST

90శాతం చదువులు అక్కడే..

పరిశోధనల్లేని కళాశాల్లోనే విద్యాభ్యాసం

దిల్లీ: భారతీయ విద్యార్థుల్లో 90 శాతం మంది.. పెద్దగా పరిశోధనలు నిర్వహించని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు కె.విజయరాఘవన్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని పది శాతం మంది విద్యార్థులు చదువుతున్న కొన్ని సంస్థలకే 90 శాతం మేర పరిశోధన నిధులు వెళుతున్నాయని పేర్కొన్నారు. శాస్త్రీయ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్‌-19 మహమ్మారి వల్ల ఈ సంస్థలన్నీ అసాధారణ రీతిలో ఒక్కతాటిపైకి వచ్చాయని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన