తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను కూల్చండి

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను కూల్చండి

కేంద్ర భద్రత బలగాలకు ఆదేశాలు

దిల్లీ: కొత్త సాంకేతికతను కనుగొనేవరకు తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్ల భరతం పట్టడానికి పంప్‌ యాక్షన్‌ గన్స్‌(పీఏజీ)ను వాడాలని కేంద్ర భద్రత బలగాలకు ఆదేశాలు అందాయి. కీలక స్థావరాలు, విమానాశ్రయాలకు రక్షణగా ఉండే సిబ్బంది అంతా.. ఈ తుపాకులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ‘‘60 నుంచి 100 మీటర్ల ఎత్తులో ఎగురుతూ బాంబులు వేసేందుకు ప్రయత్నించే డ్రోన్లను పీఏజీ రబ్బర్‌ తూటాలతో సమర్థంగా కూల్చవచ్చని తేలింది’’ అని ఓ అధికారి తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన