శ్వాసలోనూ తేలనున్న యాంటీబయోటిక్‌ల లెక్క!

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:28 IST

శ్వాసలోనూ తేలనున్న యాంటీబయోటిక్‌ల లెక్క!

బెర్లిన్‌: శరీరంలో యాంటీబయోటిక్‌లు ఏ స్థాయిలో ఉన్నాయనే సంగతిని శ్వాస విశ్లేషణ ద్వారా కూడా గుర్తించొచ్చని జర్మనీలోని ఫ్రీబర్గ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. తాము అభివృద్ధి చేసిన సరికొత్త మల్టీప్లెక్స్‌ చిప్‌ ఇందుకు దోహదపడుతుందని చెప్పారు. ఆ చిప్‌పై కృత్రిమ ప్రొటీన్లను పొందుపర్చినట్లు వెల్లడించారు. దానిపై శ్వాసను పరీక్షించినప్పుడు.. యాంటీబయోటిక్‌ల స్థాయిని బట్టి విద్యుత్‌ ప్రవాహంలో మార్పులు సంభవిస్తాయని వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన