31,923 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

Updated : 24/09/2021 05:44 IST

31,923 కొవిడ్‌ కేసులు

దిల్లీ: దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసులు గురువారం మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 31,923 కొత్త కేసులు నమోదు కాగా.. 282 మంది కొవిడ్‌తో మృతి చెందారు. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 5 వేల కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా బుధవారం 15,27,443 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ మరణాలు అత్యధికంగా కేరళలో 142 నమోదయ్యాయి. 48 మరణాలతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన