క్వాడ్‌ విఫల కూటమిగా మిగిలిపోతుంది: చైనా

ప్రధానాంశాలు

Published : 25/09/2021 04:58 IST

క్వాడ్‌ విఫల కూటమిగా మిగిలిపోతుంది: చైనా

బీజింగ్‌: క్వాడ్‌ కూటమిపై చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. అలాంటి కూటములకు ఆదరణ దక్కదని పేర్కొంది. అది విఫల కూటమిగా మిగిలిపోతుందని ఎద్దేవా చేసింది. అమెరికాలో క్వాడ్‌ నేతల భేటీ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ విలేకర్ల సమావేశంలో ఈ మేరకు స్పందించారు. ఇతర దేశాల ప్రయోజనాలకు విరుద్ధంగా చర్యలు చేపట్టకూడదని ఆ కూటమికి సూచించారు. క్వాడ్‌లో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ సభ్య దేశాలుగా ఉన్న సంగతి గమనార్హం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన