CM Stalin: సీఎం స్టాలిన్‌ సారు.. సైకిల్‌పై వచ్చారు

ప్రధానాంశాలు

Updated : 26/09/2021 09:09 IST

CM Stalin: సీఎం స్టాలిన్‌ సారు.. సైకిల్‌పై వచ్చారు

మూడు నెలల అనంతరం సీఎం స్టాలిన్‌ శనివారం సైకిల్‌పై చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఆయన చివరిగా జులై 4న ముట్టుక్కాడు నుంచి మహాబలిపురం వరకు సైకిల్‌పై వెళ్లారు. శనివారం ఆయన చెన్నై ఈసీఆర్‌ వద్ద సైకిల్‌ తొక్కుతూ స్థానికులను పలకరించారు. మహాబలిపురంలోని ఓ దుకాణంలో టీ తాగారు. అక్కడి వారితో ముచ్చటించారు.  

- న్యూస్‌టుడే, ప్యారిస్‌
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన