పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ మంత్రివర్గ విస్తరణ నేడు

ప్రధానాంశాలు

Published : 26/09/2021 05:37 IST

పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ మంత్రివర్గ విస్తరణ నేడు

 మంత్రులుగా ఏడుగురు కొత్తవారికి అవకాశం

 అమరీందర్‌ కేబినెట్‌లోని అయిదుగురి తొలగింపు

చండీగఢ్‌:చీ÷్ఱజి పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రి చరణ్‌ సింగ్‌ చన్నీ తన మంత్రిమండలిని ఆదివారం విస్తరించనున్నారు. అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లోని ఏడుగురిని కొత్తగా మంత్రిమండలిలోకి తీసుకోనున్నారని సమాచారం. మాచ్కీజీజి సీఎం అమరీందర్‌ సింగ్‌ జట్టులో పనిచేసిన అయిదుగురిని తొలగించే అవకాశం ఉంది. మంత్రుల జాబితా ఖరారు కావడంతో సీఎం చరణ్‌చ్కీజిజిత్‌ శనివారం సాయంత్రం గవర్నర్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు తన కేబినెట్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. అంతకు కొన్ని గంటల ముందు ఆయన దిల్లీ నుంచి చండీగఢ్‌కు చేరుకున్నారు. నూతన మంత్రుల కూర్పుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం అనుమతి పొంది వచ్చినట్లు సమాచారం.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన