పెరిగిన డీజిల్‌ ధర

ప్రధానాంశాలు

Published : 27/09/2021 04:25 IST

పెరిగిన డీజిల్‌ ధర

దిల్లీ: దేశంలో డీజిల్‌ ధర మళ్లీ భగ్గుమంది. డీజిల్‌పై లీటర్‌కు 25 పైసలు పెంచుతున్నట్లు ఆదివారం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పూ లేదు. తాజా పెంపుతో దిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.07కు, ముంబయిలో 96.68కి చేరింది. పెట్రోల్‌ ధర మాత్రం దిల్లీ, ముంబయిలలో వరుసగా రూ.101.19, రూ.107.26గా ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన