కేంద్ర మంత్రిమండలి భేటీ

ప్రధానాంశాలు

Published : 29/09/2021 05:31 IST

కేంద్ర మంత్రిమండలి భేటీ

దిల్లీ: కేంద్ర మంత్రి మండలి మంగళవారం ప్రధాని మోదీ నేతృత్వంలో భేటీ అయింది. మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, పియూష్‌ గోయల్‌లు వివిధ ప్రాజెక్టుల అమలుపై వివరాలు నివేదించారు. ప్రభుత్వ ప్రకటనలు, విధానాల గురించి చర్చించారు. వీటిని ఇంకా మెరుగుపరిచి, వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలపై సమాలోచనలు జరిపారు. జులైలో చేపట్టిన మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇలాంటి భేటీ జరగడం ఇది నాలుగోసారి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన