సన్నకారు రైతులకు 5543 పత్తితీత యంత్రాలు

ప్రధానాంశాలు

Published : 29/09/2021 05:31 IST

సన్నకారు రైతులకు 5543 పత్తితీత యంత్రాలు

సీఎస్సార్‌ కింద తెలంగాణకు 547 అందజేసిన సీసీఐ

ఈనాడు, దిల్లీ: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద భారత పత్తి సంస్థ(సీసీఐ) దేశవ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులకు 5,543 పత్తి తీత యంత్రాలను అందజేసింది. రూ.4 కోట్ల విలువైన ఈ యంత్రాలను పత్తి పంటను ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశాల్లోని రైతులకు పంపిణీ చేసింది.  వీటిలో తెలంగాణ రైతులకు 547 యంత్రాలు అందజేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన