రూ.50,000 కోట్లతో రైల్వే సరకు రవాణా టెర్మినళ్లు

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:48 IST

రూ.50,000 కోట్లతో రైల్వే సరకు రవాణా టెర్మినళ్లు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ‘గతిశక్తి’ పథకం కింద రాబోయే నాలుగైదేళ్లలో రూ.50,000 కోట్లతో దేశంలో ఐదు వందల మల్టీమోడల్‌ కార్గో టెర్మినళ్లను నిర్మించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రోడ్డు, వాయు, జల మార్గాలను రైల్వే టెర్మినళ్లతో అనుసంధానం చేయడం దీనిలో ప్రధానమైనదన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన