అయ్‌బాబోయ్‌ ఎంత పొడుగో!

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:53 IST

అయ్‌బాబోయ్‌ ఎంత పొడుగో!

ఫొటోలో పొడుగ్గా కనిపిస్తున్న మహిళ పేరు రుమేసా గెల్గి. టర్కీలోని కారాబుక్‌ ప్రావిన్సుకు చెందిన ఈమె ఎత్తు 7 అడుగుల 0.7 అంగుళాలు. జీవించి ఉన్నవారిలో ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన మహిళగా గెల్గి తాజాగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన