16 కిలోల పసిడి చీరతో అమ్మవారికి అలంకరణ

ప్రధానాంశాలు

Updated : 17/10/2021 10:29 IST

16 కిలోల పసిడి చీరతో అమ్మవారికి అలంకరణ

పుణె: దసరా నవరాత్రుల సందర్భంగా పుణెలోని శ్రీమహాలక్ష్మి అమ్మవారిని 16 కిలోల పసిడి చీరతో అలంకరించారు. ఏడాదికి రెండు సార్లు మాత్రమే అమ్మవారికి  ఇలా బంగారు చీరతో అలంకరణ చేస్తారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన