నేటి నుంచి శబరిమల ఆలయ దర్శనం

ప్రధానాంశాలు

Published : 17/10/2021 05:18 IST

నేటి నుంచి శబరిమల ఆలయ దర్శనం

తిరువనంతపురం: శబరిమల ఆలయం ఆదివారం నుంచి తెరచుకోనుంది. తులా మాసం పూజల కోసం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గురువారం సాయంత్రం ఆలయాన్ని మూసివేస్తారు. ఆదివారం డ్రా పద్ధతిలో శబరిమల ఆలయ ప్రధాన పూజారి ఎంపిక జరగనుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన