గుజరాత్‌ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం

ప్రధానాంశాలు

Published : 17/10/2021 06:14 IST

గుజరాత్‌ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం

ఈనాడు, దిల్లీ: గుజరాత్‌ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబరు 29న ఆ రాష్ట్రానికి చెందిన ఏడుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి యథాతథంగా ఆమోదముద్ర వేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన