మంచు కొండల్లో సైనికుల కబడ్డీ కబడ్డీ

ప్రధానాంశాలు

Updated : 18/10/2021 16:41 IST

మంచు కొండల్లో సైనికుల కబడ్డీ కబడ్డీ

వాషింగ్టన్‌: ‘యుద్ధ్‌ అభ్యాస్‌-2021’ సంయుక్త విన్యాసాల్లో భాగంగా భారత్‌, అమెరికా సైనికులు అలస్కాలో సందడి చేస్తున్నారు. తాజాగా మంచుకొండల్లో కబడ్డీ ఆడారు. ఈ క్రీడలో ప్రావీణ్యమున్న భారత సైనికులు.. అమెరికన్లకు మెలకువలు నేర్పారు. ఈ నెల 15న ప్రారంభమైన ‘యుద్ధ్‌ అభ్యాస్‌-2021’ విన్యాసాలు 29 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భారత్‌ తరఫున 350మంది జవాన్లు పాల్గొంటున్నారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన