పశ్చిమ కనుమల్లో పరిస్థితులు క్షీణిస్తున్నాయ్‌

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:23 IST

పశ్చిమ కనుమల్లో పరిస్థితులు క్షీణిస్తున్నాయ్‌

ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ ఆందోళన

తిరువనంతపురం: పశ్చిమ కనుమల్లో పరిస్థితులు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయంటూ ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో తాజా జల విలయం వంటి ప్రకృతి విపత్తులకు అదే కారణమని పేర్కొన్నారు. పరిస్థితులను చక్కదిద్దాలంటే.. పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టేలా ప్రజాప్రతినిధులపై ప్రజలు క్షేత్రస్థాయిలో ఒత్తిడి పెంచాలని సూచించారు. ‘పీటీఐ’ వార్తాసంస్థతో ముఖాముఖిలో తాజాగా ఆయన ఈ మేరకు పలు అంశాలపై మాట్లాడారు. పశ్చిమ కనుమల పరిరక్షణ కోసం 2011లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు తన నేతృత్వంలోని ‘పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ (డబ్ల్యూచ్కీజీజిఈఈపీ) సమర్పించిన నివేదికలో పలు సిఫార్సులు చేశామని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అవి అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఆ నివేదికలోని సిఫార్సుల అమలుకు సమయం మించిపోయిందన్న వాదనలో అర్థం లేదన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన