పొగాకు ఉత్పత్తులపై మరింత పన్ను!

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:26 IST

పొగాకు ఉత్పత్తులపై మరింత పన్ను!

ఈనాడు, దిల్లీ: పొగాకు ఉత్పత్తులపై మరింత పన్ను వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుత విధానాన్ని సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా అన్ని పొగాకు ఉత్పత్తులపై సమగ్ర పన్ను విధానాన్ని ప్రతిపాదించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన