మత్తు పదార్థాలతో కలిపిన టాల్కం పౌడర్‌ స్వాధీనం

ప్రధానాంశాలు

Updated : 21/10/2021 11:14 IST

మత్తు పదార్థాలతో కలిపిన టాల్కం పౌడర్‌ స్వాధీనం

ముంద్రా కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు

దిల్లీ: మత్తు పదార్థాలతో కలిపిన తెల్లని టాల్కం పౌడర్‌ను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) బుధవారం దిల్లీలో స్వాధీనం చేసుకుంది. గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో ఇటీవల పట్టుబడిన 2,988 కిలోల హెరాయిన్‌ కేసు దర్యాప్తులో భాగంగా దిల్లీలోని నెబ్‌సరాయ్‌ ప్రాంతంలో ఓ గోదాములో సోదాలు నిర్వహించినప్పుడు ఈ పదార్థం పట్టుబడింది. గతంలోనూ ఇలాంటి రెండు సోదాలను ఎన్‌ఐఏ నిర్వహించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన