కొవిడ్‌-19 కేసుల్లో పెరుగుదల

ప్రధానాంశాలు

Updated : 22/10/2021 11:15 IST

కొవిడ్‌-19 కేసుల్లో పెరుగుదల

కొత్తగా 18,454 మందికి వైరస్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా 18,454 మందికి వైరస్‌ సోకింది. దీంతో మొత్తం కేసులు 3,41,27,450కు క్రియాశీల కేసులు 1,78,831కు, మృతుల సంఖ్య 4,52,811కు చేరుకున్నాయి. 160 మంది వైరస్‌తో మృతి చెందారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన