చిత్ర వార్తలు

ప్రధానాంశాలు

Updated : 23/10/2021 06:00 IST

చిత్ర వార్తలు


చదరంగం బల్ల కాదు.. కొవిడ్‌ చేసిన గుల్ల

చదరంగం బల్ల కాదు.. కొవిడ్‌ చేసిన గుల్ల రష్యాలోని మాస్కో శివారులో ఓ శ్మశాన వాటికలో ఇటీవల నిర్మించిన కొవిడ్‌ మృతుల సమాధులులండన్‌లోని సోత్‌బే మ్యూజియంలో ప్రదర్శిస్తున్న వజ్రాలు పొదిగిన కళ్లద్దాలివి. భారత్‌లో మొఘల్‌ జమానా నుంచి సేకరించిన ఇలాంటి కళాఖండాలను ఈనెల 27న అక్కడ వేలం వేయనున్నారు.


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన