2060 నాటికి కర్బన్‌ ఉద్గారాలను సున్నా స్థాయికి తెస్తాం: సౌదీ అరేబియా

ప్రధానాంశాలు

Published : 24/10/2021 05:29 IST

2060 నాటికి కర్బన్‌ ఉద్గారాలను సున్నా స్థాయికి తెస్తాం: సౌదీ అరేబియా

దుబాయ్‌: ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన సౌదీ అరేబియా 2060 నాటికి కర్బన్‌ ఉద్గారాల విడుదలను సున్నా స్థాయికి తెస్తామని ప్రతిన బూనింది. శనివారం సౌదీ గ్రీన్‌ ఇనీషియేటివ్‌ ఫోరం సదస్సును ఆ దేశ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రారంభిస్తూ ఈ ప్రకటన చేశారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్కోలో వాతావరణ మార్పులపై అక్టోబర్‌ 31 నుంచి జరగనున్న గ్లోబల్‌ కాప్‌26 కీలక సదస్సుకు ముందు సౌదీ ఈ నిర్ణయం వెలువరించడం విశేషం. కాప్‌26 సదస్సులో 190కు పైగా దేశాలు పాల్గొననున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన